Bigg Boss 8 Telugu Contestants : బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఏప్పటిలాగే వ్యాఖ్యాతగా నాగార్జున సెప్టెంబర్ 1 తారీకు నుండి ఈ సీజన్ 8 ని ప్రారంభించారు. ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ fun ట్విస్టులకు లిమిటెడ్ లేదంటూ ఈసారి వెరైటీగా ఈ షో న ప్రారంభించారు. ఈ సీజన్లో మునపటి సీజన్లో కంటే భిన్నంగా ఇద్దరు కంటెస్టెంట్లను కలిపి హౌస్ లోకి పంపించారు. ఈ సీజన్లో హౌస్ కి ఎలాంటి కెప్టెన్ అంటూ ఉండరు. ఈ సీజన్లో బిగ్ బాస్ 3 కండిషన్ ని పెట్టాడు. బిగ్బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ కి ఎలాంటి రేషన్ ఇవ్వరు వాళ్లే సంపాదించుకోవాలి. ప్రైజ్ మనీ జీరో తో మొదలై లిమిట్ లెస్ గా మారుతుంది. వాళ్ల యొక్క ఆటను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు.